Venu Kalyan presents
"దేశానికి 1947. మీ Business కి 2026."
Marketing, Sales & AI — మూడు విషయాలు, ఒకే రోజు. ఆగిపోయిన business ని మళ్ళీ కదిపే full-day live online program, తెలుగు business owners కోసం.
15 August 2026 · Online
5 Questions · మనసులోనే answer చెప్పండి
ప్రతి question కి నిజాయితీగా "అవును" అనిపిస్తే tap చేయండి. చివర్లో మీ score కనిపిస్తుంది.
పైన ఉన్న questions tap చేయండి — మీ business స్వాతంత్ర్యం ఈ రోజు ఎక్కడ ఉందో తెలుస్తుంది.
Stuck Business Signs
ఈ ఆరింటిలో మూడు కన్నా ఎక్కువ మీకు కనిపిస్తే — problem మీ కష్టంలో కాదు, మీ system లో ఉంది.
తెలుగు business owners
The 3 Chains
మీరు weak కాదు — మీ business కి system లేదు. ఈ రోజు ఈ మూడు సంకెళ్ళు తెంచుతాము.
ఏం చేయాలో తెలియకపోవడం. Leads మీద మీకు control వచ్చేస్తుంది.
అడగడానికి భయపడటం. Revenue మీద మీకు control వచ్చేస్తుంది.
AI అస్సలు వాడకపోవడం. మీ time మీద మీకు control వచ్చేస్తుంది.
ఒకే రోజు · Three Steps
ప్రతి step లో: అసలు అది ఏంటి, ఎందుకు important, common mistakes ఏవి, వాటిని ఎలా avoid చేయాలి, myths vs నిజం.
10:30 AM – 12:45 PM
7 Mistakes — ఇవి మీరు చేస్తున్నారా?
Fixes — తీసుకుని వెళ్ళేవి
1:45 PM – 3:45 PM
7 Mistakes — revenue ని తినేస్తున్నవి
Fixes — తీసుకుని వెళ్ళేవి
3:45 PM – 4:40 PM
5 Mistakes — AI తో owners చేస్తున్నవి
5 Areas — రేపటి నుంచి వాడగలరు
Agenda · 15 August 2026
పూర్తి రోజు ఉండండి — ఈ మూడు steps ఒకదాని మీద ఒకటి build అవుతాయి.
పూర్తి రోజు live online
Real Clients · Real Numbers
ఇవన్నీ ఈ systems ని తమ business లో apply చేసిన business owners results.
ఇవి వ్యక్తిగత results — ప్రతి ఒక్కరికీ ఇవే వస్తాయని guarantee లేదు. మీ result మీ business, market, effort మీద ఆధారపడి ఉంటుంది. వివరాలకు Terms & Conditions.
Clarity
Your Mentor
Business Growth Strategist & Founder, Unik Life Groups (Hyderabad). తెలుగు SME business owners కోసం marketing, sales, leadership, branding, execution — ఈ అన్ని విషయాల్లో practical systems build చేస్తారు. Motivational speech కాదు — నిజంగా implement చేయగలిగే structure.
Registration
15 August 2026 · Online · 10 AM – 5 PM. Form నింపండి — మా team మీకు joining details WhatsApp లో పంపిస్తుంది.
మీకు joining link ఈ details కే పంపిస్తాము.
Register చేయడం ద్వారా మీరు మా Terms & Conditions మరియు Privacy Policy కి అంగీకరిస్తున్నారు.
మీ details safe గా ఉంటాయి. Spam లేదు — program updates మాత్రమే.
Thank you. Joining details మీకు WhatsApp లో వస్తాయి.
Common Questions
పూర్తిగా online. Registration తర్వాత మీకు joining link పంపిస్తాము. Laptop లేదా mobile — రెండింటిలోనూ attend చేయవచ్చు.
అవును. చిన్న business కి నే ఎక్కువ పనికొస్తుంది. Team తక్కువ ఉన్నప్పుడు — సరైన marketing system, sales process, AI — ఈ మూడే మీ extra team.
అవును. Session పూర్తిగా తెలుగులో ఉంటుంది. Business terms English లో చెప్తాము — కానీ explanation అంతా simple తెలుగులో.
ఇబ్బంది లేదు. Zero నుంచి start చేస్తాము. Coding అవసరం లేదు — WhatsApp లో message type చేసినంత simple అని చూపిస్తాము.
ఇది live session — పూర్తి రోజు attend అవ్వడమే best. Recording గురించి మా team registration తర్వాత చెప్తుంది.
మా team call లేదా WhatsApp లో confirmation పంపిస్తుంది. Program కి ముందు రోజు reminder కూడా వస్తుంది.
ఒకే రోజు. మూడు స్వాతంత్ర్యాలు. Marketing, Sales, AI.
Book My Seat